మహారాష్ట్రలో ఒ వ్యక్తి తన విడాకులను పండగలా చేసుకున్నాడు. పాలతో స్నానం చేసి... కొత్త బట్టలు ధరించి... కేక్ ఆర్డర్ చేసుకొని.. దానిపై... హ్యాపీ డివోర్స్, 120 గ్రాముల బంగారం, ₹18 లక్షల నగదు అని రాసి ఉంది. ఈ వీడియో ఇన్ స్టాలో కేవలం 2 రోజుల్లో 30 లక్షల వ్యూస్ దాటింది.