అప్పుడప్పుడూ కళ్ల ముందు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరిగితే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సమయాల్లో కొందరు చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వస్తుంటారు. ఇంకొన్నిసార్లు కొందరు దేవుడిలా వచ్చి ప్రమాదంలో పడ్డ వారిని కాపాడుతుంటారు.