గుర్గావ్ భారీ ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి ఓ యువకుడు బాహుబలిఅవతారం ఎత్తాడు. తన బైకును... భుజాలపై వేసుకొని మోసుకుంటు వెళ్లి పోయాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. గురుగ్రామ్ కురిసిన భారీ వర్షాలకు... అదే విధంగా రోజు వారీ ట్రాఫిక్ కష్టాలకు సరికొత్త మార్గాన్ని అందించాడు అంటూ కామెంట్లు వచ్చాయి.