కోయంబత్తూర్ తొండముత్తూర్ అటవీ ప్రాంతంలోని అడవి నుండి రోలెక్స్ అని పిలువబడే మగ అడవి ఏనుగు తరచుగా బయటకు వచ్చి పంట నష్టం మరియు ప్రాణనష్టం కలిగిస్తోంది. అయితే... రోలెక్స్ కు మత్తు మందు ఇచ్చి... 3 ఏనుగులు, JCBల సహాయంతో లారీలో ఎక్కించి ఏనుగుల శిబిరానికి తరలించారు.