పార్క్ చేసి ఉన్న విమానానికి సమీపంలోనే ప్రయాణికులను తరలించే బస్సు దగ్ధమైంది. టెర్మినల్-3లో ఈ ఘటన జరగగా ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.