బలమైన ముక్కు కల్గిన తెలివైన పక్షి ఇది!! కొబ్బరి బొండాన్ని తెంపి, పగులగొట్టి మరీ బొండాన్ని ఎత్తి నీళ్లు తాగి పడేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.