రీల్స్ కోసం తీసుకెళ్లిన లగ్జరీ కారు... సూరత్ డుమాస్ బీచ్లో చిక్కుకుంది. 8 ఏళ్ల డ్రైవర్ షెహ్జాన్ సలీంను పోలీసులు అరెస్టు చేశారు. క్రేన్ సహాయంతో బయటకు తీశారు.