వీళ్ల టాలెంట్ కు సెల్యూట్ కొట్టాల్సిందే. కార్టన్ బాక్సులతో అద్భుతమైన కారును తయారు చేశాడు. లంబోర్గిని తీసిపోకుండా. నెట్టింట వైరల్ గా చక్కర్లు కొడుతుంది.