చిన్నారితో సీఎం యోగీజీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సీఎం ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పింది ఈ చిన్నారి.