రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో చిరుతపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.