పల్నాడు జిల్లా నరసరావుపేట రైల్వేస్టేషన్లో భారీ స్థాయిలో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో జీఆర్పిఎఫ్, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. S-4 కంపార్ట్మెంట్లో బ్యాగ్‌లో 1920 గంజాయి చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. పోలీసులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.