యాంగోన్ నుండి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలు నుండి ఢిల్లీ కస్టమ్స్ అధికారులు 997.5 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని లోదుస్తుల్లో దాచి ఉంచింది.