ఈరోజు ఉదయం బెంగళూరు నుండి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును చిత్రదుర్గ జిల్లా గొర్లత్తు గ్రామం వద్ద ఢీకొట్టిన లారీ. బస్సు డీజిల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం