నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో నాస్కార్ దిగ్గజం గ్రెగ్ బిఫిల్ అతని భార్య క్రిస్టినా కుమార్తె ఎమ్మా మరియు కుమారుడు రీడర్ ప్రాణాలు కోల్పోయారు.