నిన్న రాత్రి నోయిడాలో హై స్పీడ్ డుకాటి స్క్రాంబ్లర్ బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.