చంద్రగిరి మండలం భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో తిష్ట వేసిన ఏనుగుల గుంపు.. అర్థరాత్రి పంటపొలాలపై దాడి.