ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో అమరుడైన SOG జవాన్ అమ్జద్ ఖాన్ పార్థివదేహం ఇంటికి చేరుకోగానే అక్కడ నెలకొన్న దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టించాయి. అచేతనంగా ఉన్న తండ్రిని చూసి ఏడాది కూతురు పప్పా.. పప్పా అని పిలవడం గుండెల్ని పిండేసింది.