వీడి వాడకం మాములుగా లేదుగా... పువ్వులనే కాదు... వెంట్రుకలను పవ్వులుగా మలచి అందమైన రోజ్ బొకేగా తయారు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.