చెత్త సర్వీస్ అంటూ బజాజ్ షోరూమ్ ముందు బజాజ్ ఎలక్ట్రిక్ ఆటోకు నిప్పంటించిన వ్యక్తి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రెండింగ్లోకి వెళ్లింది.