ఇద్దరు కలిసి నడిరోడ్డు మీద ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది లక్నోకు చెందినదిగా చెప్తున్నారు.