పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కోతులు భీభత్సం సృష్టించాయ్. పట్నానికి చెందిన మల్లేషంపైకి మూకుమ్మడిగా దాడి చేశాయి. వాటిని కర్రతో తరిమే ప్రయత్నం చేశాడు. ఇంట్లోకి చొరబడి దాడి చేశాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.