ఐపీఎల్ 2025 నుంచి రాజస్థాన్ రాయల్స్ ఔట్, వైభవ్ సూర్యవంశీ ఇంటికి రాగా కేక్ కట్ చేసి స్వాగతం. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ ఔట్. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంటికి చేరుకోగా, కుటుంబం కేక్ కట్ చేసి ఘన స్వాగతం పలికింది. వైభవ్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.