కిలా ఘాట్ వద్ద యమునా నదిలో ఒక పెద్ద మొసలి కనిపించింది. అది చనిపోయి నీటిపై తెలియాడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది