జైపూర్లో నివాసముంటున్న జర్మనీ భార్య, ఇండియన్ భర్తపై... స్థానికులు, మహిళలు రాళ్లతో దాడి చేశాీడు. అద్దాలు ధ్వంసం చేశారు సీసీటీవీ కెమెరాలు పగళగొట్టారు. ఆ జర్మనీ మహిళ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది.