సాధారణంగా చిలుక అనగానే జోస్యం చెప్పే సీన్ గుర్తొస్తుంది. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో చిలుక తన సహజ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరించింది. పూర్తిగా అప్డేట్ అయినట్లుగా ఒక చిలుక తన ముక్కుతో స్మార్ట్ఫోన్ను ఆపరేట్ చేస్తూ వీడియోలు, ఫొటోలను ఆసక్తిగా తిలకించింది.