అనకాపల్లి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం. మంటల్లో పూర్తిగా దగ్ధమైన B1 M2 బోగీలు.. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం. టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.