హైదరాబాద్లోని సోమాజిగూడలో కత్రీయ హోటల్ సమీపంలో గల ఒక అపార్ట్మెంట్లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.