అమెరికాలో హాలోవీన్ పండుగ సందర్భంగా తాగుబోతు వేషం వేసిన ఎలాన్ మస్క్ సంస్థకు చెందిన రోబోట్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.