ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చెరువులో వల వేసిన వారికి అనుకోకుండా భారీ కొండచిలువ చిక్కింది. మద్యం మత్తులో ఉన్న లాజర్ ఆ పామును కర్రలతో కొట్టి చంపి దానిని మెడలో వేసుకుని వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేశాడు.