డ్రగ్స్ తీసుకున్న ఓ వ్యక్తి పోలీసు కారు పైకి ఎక్కి, బట్టలు లేకుండా నృత్యం చేసిన వీడియో కాలిఫోర్నియాలో జరిగింది. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. మనోడి డ్యాన్సుకు జనాలు ఫిదా అయ్యారు.