ఆ మహిళను దారుణంగా కొట్టి తన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన ఖిరో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘురి ఖేడా గ్రామంలో జరిగింది.