మాటలు రాని కుక్క వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే కుక్క ప్రమాదాన్ని ముందే గుర్తించి... మహిళను కాపాడింది. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.