మేడ్చల్ జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్ లోని పూర్ణిమా స్కూల్ లో దారుణం. స్కూల్ పక్కన ఉన్న ఇంటిపై నుంచి వీడియో రికార్డు చేసిన యువకుడు. నిన్న సాయంత్రం నుంచి ఆహారం తీసుకోని బాధిత చిన్నారి. తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి తరలింపు