వికారాబాద్ జిల్లా పరిగిలో హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై వేగంగా వస్తున్న డీసీఎం బోల్తా. ఇనుప సామాన్ ఓవర్ లోడ్‌తో వస్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా. బోల్తా పడిన సమయంలో ఓ చిన్నారికి తప్పిన ప్రమాదం. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు