ఓ అందమైన చిన్నారి తన శివుడి బొమ్మకి మేకప్ అద్దింది. పౌడర్ అద్ది, జుట్టు దువ్వి, లిప్ స్టిక్ పెట్టి.... నమస్కరించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.