బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేస్తే... పాపం కస్టమర్ ఈ విధంగా మోసపోయాడు. రూ. 3,50,00/- డబ్బులు డ్రా చేయగా... అందులోని రూ.200 నోట్ల కట్టలో ఒక రూ.20 నోటు వచ్చింది. ఇది మిషన్ కౌంట్ చేసింది. పాపం ఆ వ్యక్తి తన ఆవేదనను వీడియో చిత్రికరించి ఇంటర్ నెట్ లో షేర్ చేశాడు.