గుజరాత్–పాలన్పూర్ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా తన ఓలా వాహనం స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని షోరూముకు తీసుకెళ్లిన వ్యక్తి. ఎన్ని సార్లు వెళ్లిన పట్టించుకోక పోవడంతో... పెట్రోళ్ పోసి... షోరూం ముందే నిప్పు పెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.