జోగులాంబ గద్వాల జిల్లా మద్దెలబండ చిన్న తండాలో మొసలి కలకలం రేపింది. పంటపొలాల్లో మొసలి సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలకు తెగించి, ధైర్యంతో ఆ మొసలిని తాళ్లతో బంధించారు.