రీల్స్ కోసం సిగ్గు ఎగ్గు వదిలేసిన ఓ జంట. రీల్స్ కోసం నడిరోడ్డు మీద బండి ట్యాంక్ మీద కూర్చొని రొమాన్స్ చేస్తూ ఓ జంట హాల్ చల్ చేశారు. ఈ ఘటన పూణేలో జరిగింది