నానక్‌రామ్‌గూడలోని కృతుంగ హోటల్లో కస్టమర్‌కు వడ్డించిన రాగి ముద్దలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో షాక్‌కు గురైన కస్టమర్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. హోటల్ వంటగది పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా, దుర్వాసనతో ఉన్నట్లు తెలిసింది