పాపం... అమ్మ ఒడిలో... బడిలో గడపాల్సిన బాల్యం... ఇలా రొడ్డుపై అతి ప్రమాదకరంగా... నడి రోడ్డుపై... దుమ్ముకు, దూళికి జీవితం పదునుగా పెట్టి సాగుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారి అందరిని కన్నీళ్లు పెట్టించింది.