ఒక్క మొక్కలు తప్ప.. ఒక జీవి మరొక జీవికి ఆహారం.. ఒక జీవిని చూసి మరొక జీవి భయపడుతుంది.. అదే సృష్టి ధర్మం.. ఎలుక పిల్లికి ఆహారం. పిల్లులు ఎలుకలను వేటాడి.. మరీ వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ రెండిటి మధ్య వైరం సహజంగా వచ్చిందే.. ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఎంతగా ప్రేక్షుల ఆదరణ సొంతం చేసుకుందో చెప్పనవసరం లేదు