భారీ శబ్ధంతో పేలిన వాషింగ్ మిషన్ . అమీర్ పేట్‌లోని ఓ ఇంట్లో ఘటన. ప్రమాదంలో తునాతునకలైన వాషింగ్ మిషన్. వాషింగ్ మెషిన్ రన్నింగ్‌లో ఉండగానే పేలుడు