ఈ స్పిన్నర్ వేసిన బాల్ సంచలన రికార్డు సృష్టించింది. ఇది బాల్ ఆఫ్ ది సెంచరీగా నెట్టింట వైరల్ గా మారింది. బ్యాటర్ షాకింగ్ లోకి వెళ్లిపోయాడు. బౌలర్ రాకింగ్ అంటూ కామెంట్లు వచ్చాయ్!