జౌన్పూర్ ఎగ్జిబిషన్లో ప్రమాదం జరిగింది. బ్రేక్డాన్స్ స్వింగ్ అకస్మాత్తుగా విరిగిపోవడంతో... ఇద్దరు గాయపడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.