ఈ అతి చిన్న వయసు కల్గిన బాలుడు. గోవులను కాస్తూ.... వాటి సేవలో... వాటితో గడుపుతున్నాడు. అయితే అతని పిలుపుతో.... గోవులు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఈ బాలుడిని... సాక్షాత్తూ... కలియుగ కన్నయ్యాగా, గోవిందుడిగా, గోపాలుడిగా పిలుస్తున్నారు ప్రజలు.