ఐపీఎల్ చరిత్రలో అతిపిన్న వయసు కుర్రాడు ఆరంగేట్రం. రాజస్థాన్ రాయల్స్ తరఫున 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరంగేట్రం. అతిపిన్న వయసులో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ. మొదటి బాల్ సిక్స్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ