పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవల్లో భాగంగా కోనసీమ జిల్లాలో రావులపాలెంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసులు పాల్గొని విజయవంతం చేశారు.