నన్ను చూడు నా అందం చూడు అంటూ ఓ పక్షి తన అందాన్ని అద్దం లో చూసుకుంటూ మురిసిపోతోంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి లో రైతు గోనెల కుమారస్వామి ఇంట్లోకి నిత్యం పక్షులు ఆహారం కోసం వస్తుంటాయి అలా వచ్చిన ఓ పక్షి అక్కడే ఉన్న మోటార్ సైకిల్ కు ఉన్న అద్దం లో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది.