బైకర్ ఒక చేతిలో కెమెరా పట్టుకుని వాహనం నడుపుతున్నాడు. అయితే వీడిని పోలీసులు పట్టుకొని... కొట్టారు. అయితే నన్ను కొట్టాడు అంటూ పోలీసులపై కేసు పెట్టాడు. ఈ వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.